బొగ్గు కుంభకోణంలో మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ విజయ్‌దర్దా ప్రమేయమున్నట్టు సీబీఐ పేర్కొంది. బొగ్గుగనులకు సంబంధించి సీబీఐ దాడులు చేసిన ఐదు కంపెనీల్లో రెండింటిలో దర్దాకు సన్నిహతమని దర్యాప్తుసంస్థ తెలిపింది.