బొగ్గు కేటాయింపుల పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

ఢిల్లీ: కాగ్‌ నివేదికపై ఆధారపడటంలో తప్పులేదని, అది రాజ్యాంగబద్ధమైన సంస్థ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బొగ్గు గనుల కేటాయింపులపై కేంద్రం వివరణ అవసరమని తెలియజేశారు.