బోధనాఫీజులు నిర్ణయించేందుకు కమిటీ ఏర్పాటు

హైదరాబాద్‌: ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో బోధనా ఫీజులు నిర్ణయించేందుకు కమిటీ ఏర్పాటైంది. పది మంది అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.