బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌

కొలంబో: టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక , వెస్టిండీస్‌ జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది.