బ్రాహ్మణపల్టిలో గ్రామసభ

మహదేవ్‌పూర్‌; బ్రాహ్మణపల్లిలో పంట కాలువ సమస్య పరిష్కరానికి తాసీల్దార్‌ నదానందం గ్రామ సభ నిర్వహించారు. ఆయకట్టు చివరి భూములకు నీరందించేందుకు కాలువ పనులు పూర్తి చేస్తామని, దీనికి సహకరించాలని రైతులతో సంతకాలు తీసుకున్నారు. ఎంపీడీఓ విజయసువర్ణరాజు, ఆర్‌ఐ సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.