భారత్, కివీస్‌తో తొలి టీ 20 మ్యాచ్ నేడు
విశాఖ: భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టీ 20 మ్యాచ్ నేడు విశాఖలో జరగనుంది. రాత్రి ఏడు గంటలకు విశాఖలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.