భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 283/5

బెంగళూరు:  న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 283 పరుగులు  చేసింది. గంభీర్‌ 2, సెహ్వాగ్‌ 43, పుజారా, 9, సచిన్‌ 17, రైనా 55 పరుగులు చేశారు. విరాట్‌  కోహ్లీ 93, ధోనీ 46 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. న్యూజిలాండ్‌ బౌలర్లు సౌతీ 3, బ్రాస్‌ వెల్‌ 2 వికెట్లు తీశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 82 పరుగులు వెనుకంజలో ఉంది.