భారత్‌ విజయ లక్ష్యం 226 పరుగులు

టౌన్స్‌విలే: అండర్‌-19 ప్రపంచకకవ్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. టాస్‌ ఒడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ జట్టులో బొసిస్టో  87, టర్నర్‌ 43, హెడ్‌ 37 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో సందీప్‌ శర్మ 4 వికెట్లు తీయగా. రవికాంత్‌ సింగ్‌, అపరజిత్‌ తలో వికెట్‌ తీశారు. 226 పరుగుల విజయ లక్ష్యంతో భారత్‌ బరిలోకి దిగింది.