భారత్‌ స్కోరు 307

హైదరాబాద్‌: భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్‌ క్రికెట్‌ సరీస్‌ తొలి మ్యాచ్‌ ఐదు వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. గంభీర్‌ 22, సెహ్వాగ్‌ 47, టెండుల్కర్‌ 19, కోహ్లీ 58, రైనా 3 పరుగులు చేయగా, పుజారా 119తో, ధోని 29 పరుగులతో నటౌట్‌గా ఉన్నారు.