భారత వైద్య మండలి అధికారులతో కొండ్రు మురళి భేటీ

ఢిల్లీ: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కొండ్రు మురళి శుక్రవారం భారతి వైద్య  మండలి అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని అన్ని  ప్రాంతాలను సమాన దృష్టితో చూస్తామని, రాష్ట్రంలోని  అన్ని వైద్య కళాశాలలకు వైద్య కళాశాలలకు ప్రభుత్వ హామి ఇస్తూ ఎంసీఐకి లేఖ ఇచ్చామని మంత్రి చెప్పారు.