భారీగా ఆర్నమెంటల్‌ ఫిష్‌ స్వాధీనం

హైదరాబాద్‌ : శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ. 1.5 లక్షల విలువైన ఆర్నమెంటల్‌ ఫిష్‌, రూ. 3.70 లక్షల విలువైన ఎలక్ట్రానిక్‌ వస్తువులను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. సింగపూర్‌ నుంచి వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడి వద్ద వీటిని స్వధీనం చేసుకున్నారు.