భారీ వర్షం కారణంగా కరెంటు బంద్‌

ఖమ్మం: భద్రాచలంలో కురిసిన భారీ వర్షం కారణంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.