భార్యపై అనుమానంతో భర్త కత్తితో దాడి
కడప : వైఎస్‌ఆర్ జిల్లా పుల్లంపేట మండలం అనంతసముద్రంలో ఓ భర్త అనుమానంతో భార్యపై కతితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన ఒక మహిళ గొంతుకోసి అతను పరారైయ్యాడు. భార్య, మరో మహిళ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.



