భిక్షపతి గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన హుస్నాబాద్ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్

టిఆర్ఎస్ పార్టీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు గొడిశాల సమ్మయ్య గౌడ్ గారి అన్న టిఆర్ఎస్వి హుస్నాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు గోడిశాల వినయ్ గౌడ్  తండ్రి భిక్షపతి గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన హుస్నాబాద్ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్  తనయుడు ఇంద్రనీల్ బాబు  ఈ కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు