భూములను గుండాలకు కట్టబెట్టింది సురేఖనే

వరంగల్‌:రైతులకు  చెందిన అనేక భూములను సురేఖ గుండాల కోసం ధర్నా చేసి వారి భూములను కట్టబెట్టిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రాజయ్య కొండా సురేఖ దంపతులపై మండిపడ్డారు.