భోధనా ఫీజు అంశంపై తెలుగుదేశం ఆందోళన
హైదరాబాద్: బోధనా ఫీజు అంశంపై తెలుగుదేశం ఎమ్మెల్యేలు సచివాలయం సిబ్లాక్ ముందు భైఠాయించారు. ఫీజుల అంశంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు.