మంత్రివర్గ సమావేశం ఈ నెల 28న

హైదరాబాద్‌: ఉప ప్రణాళిక ముసాయిదాకు  ఆమోదం తెలిపేందుకు మంత్రివర్గ సమావేశం ఈ నెల 29 బదులుగా ఈ నెల 28నే జరుగనుంది. ఈ నెల 29న ముఖ్యమంత్రి అనంతపురం పర్యటనకు వెళ్తున్న కారణంగా ఈ సమావేశం ఒక రోజు ముందే నిర్వహిస్తున్నారు.