మంత్రి టీజీ వెంకటేశ్‌ను భర్తరప్‌ చేయాలి:వామపక్షాలు

హైదరాబాద్‌: రాష్ట్రమంత్రి టీజీ వెంకటేశ్‌ ఐఎఎస్‌ అను కాల్చిపారేయాలని వివాదస్పదమైన వాఖ్యలు చేసిన టీజీ వెంకటేశ్‌ను వెంటనే భర్తరప్‌ చేయాలని వామపక్షలు డిమాండ్‌ చేశాయి. ఆయన స్వంత పనులను అధికారులు చేపట్టినంత మాత్రానా వారిని అలా అనటం దుర్మార్గమని అన్నారు.