మంత్రి పదవికి రేపు రాజీనామ: ప్రణబ్‌

ఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి రేసులో యుపిఏ పక్షన భరిలో నిలిచిన ప్రణబ్‌ ముఖర్జి రేపు తన ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 28న నామినేషన్‌ దాఖలు చేయనన్నట్లు ప్రకటించారు.