మంత్రి పార్థసారథి ఆఫిడవిట్లపై ఈసీలో కదలిక

హైదరాబాద్‌: మంత్రి పార్థసారధి సమర్పించిన ఆఫిడవిట్లపై ఈసీలో కదలిక మొదలైంది. పార్థసారథి ఆఫిడవిట్‌ను పరిశీలించాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారికి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీచేశారు. మంత్రి పార్థసారథి ఆఫిడవిట్లపై మాజీ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ ఫిర్యాదు చేశారు.