మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు
మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు
జగిత్యాల జిల్లా:-ధర్మపురి (జనం సాక్షి)ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బండారి సతీష్, మొదటి వార్డు మెంబర్ నాగుల కుమార్, పుప్పాల సురేష్, దేశెట్టి మల్లారెడ్డి ఎల్లెంకి శ్రీనివాస్ మరియు పార్టీ కార్యకర్తలు బిఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో శుక్రవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ సందర్భంగా మంత్రి వారికి బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది.