మంత్రుల కమిటీకి నేతృత్వం వహించనున్న చిదంబరం

GIన్యూఢిల్లీ :స్పెక్ట్రమ్‌ కేటాయింపులపై ఏర్పాటుచేసిన మంత్రుల సాదికారిక కమిటీ కి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం నేతృత్వం వహించనున్నారు.ఇంతవరకూ కమిటీకి నేతృత్వం వహించిన ప్రణబ్‌ ముఖర్జీఆర్థిక శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతి అభ్యర్ధిగా బరిలోకి దిగారు.ఆ తర్వాత పదవిలో నియమితులైన వ్యవసాయ శాఖ మంత్రి పవార్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో చిదంబరం కమిటీకి నేతృత్వం వహించనున్నారు.జూన్‌ 5న చివరిసారిగా ఈ కమిటీ భేటీ జరిగింది.