మద్యం మత్తులో కన్నతల్లినే కడతేర్చిన కొడుకు

పెళ్లకూరు: మద్యం మత్తులో కన్నతల్లినే దారుణంగా హత్య చేసిన సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో గడవపడి బావిలో తోసేశాడు. ఆమె బయటకు వచ్చేందుకు ప్రయత్న చేస్తుండగా బండరాయితో మోది చంపేశాడు. స్థానికులు గమనించి అతనికి దేహశుద్దిచేసి పోలీసులకు అప్పగించారు.