మద్యం విధానంపై హైకోర్టు తీర్పు రిజర్వు

హైదరాబాద్‌: మద్యం కొత్త విధానంలో  లాటరీ పద్దతిపై హైకోర్టులో వాదనలు పూర్తియ్యాయి. దీనిపై తీర్పును హైకోర్టు రిజర్వులో ఉంచింది. రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన లాటరీ విధానంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే.