మద్యం సిండికేట్ల కేసు వాయిదా
హైదరాబాద్: మద్యం సిండికేట్ల కేసు దర్యాప్తుపై ఏసీబీ హైకోర్టుకు స్థాయి నివేదిక సమర్పించింది. ఈ కేసు విచారణను రాష్ట్ర హైకోర్టు వచ్చేవారానికి వాయిదా వేసింది.