మధుర సమీపంలో రోడ్డు ప్రమాదం-ఐదుగురు మృతి

లక్నో: మథుర సమీపంలోని యమునా ఎక్స్‌ప్రెస్‌ రహదారిపై డీసీఎం వ్యాన్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.