మనగుడి కార్యక్రమం

సుల్తానాబాద్‌: స్థానిక శివాలయంలో ఈ రోజు తితిదే ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజాల్లో ఆలయ చైర్మెన్‌ సత్య నారయణ, ఎస్‌ఐ జగదీష్‌ తదితరులు పాల్గున్నారు. హనుమాన్‌ హలయంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. శ్రావణ పౌర్ణమి పురష్కరించుకొని తితిదే పంపీణి చేసిన కంకుణాలు పంపీణీ చేశారు.