మనగుడి కార్యక్రమం ప్రారంభం

తిరుపతి : హిందు ధర్మవ్యాప్తికోసం, ఆధ్యాత్మిక చైతన్యం నింపేందుకు ‘మనగుడి’ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంంగా ప్రారంభమయింది. స్వామి జన్మనక్షత్రమైన శ్రవణం రోజులను ఈ ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించింది. శ్రీవారి రక్షాకంకణాలను భక్తులకు అంధజేశారు. దేవస్థానం జేఈవో శ్రీనివాసరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గున్నారు.