మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

కోల్‌కతా: సింగూరు భూ చట్టం వ్యవహారంలో కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సింగూరు భూ పునరావాస, అభివృధ్ధి చట్టం రాజ్యాంగ విరుద్ధమని, అది చెల్లదని హైకోర్టు తెలిపింది.