మరికాసేపట్లో కాంగ్రెస్‌ మేధోమథన సదస్సు

జైపూర్‌ : 2014 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ మేథోమథన సదస్సులో పాల్గొనేందుకు నేతలు జైపూర్‌కు చేరుకుంటున్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు. సీనియర్‌ నేతలు, కేంద్ర మంత్రులు సమావేశ ప్రాంగణానికి వచ్చారు. మరికాసేపట్లో సోనియా ప్రసంగంతో సదస్సు ప్రారంభం కానుంది.