మరోసారి అసోంలో ఘర్షణలు ఐదుగురు మృతి

అసోం: అసోంలో బోడోలకు ప్రవాస బంగ్లాదేశ్‌ వాసులకు మధ్య రాజుకున్న నిప్పు ఇప్పట్లో ఆరేలా లేదు. తాజా చిరాంగ్‌ జిల్లాలో చోటు చేసుకున్న అలర్లలలో ఐదుగురు మృతి చెందారు. దీంతో పోలీసులు ఆయా ప్రాంతాల్లో భారీ గస్తీ నిర్వహిస్తున్నారు.