మవోయిస్టుల కదలికలపై కూంబింగ్‌

ఆదిలాబాద్‌: తూర్పు జిల్లాలో మవోయిస్టుల కదలికలున్నాయన్న అనుమానంతో బుధవారం పోలీసులు జోరుగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంతంలో పోలీసు పార్టీలు అడవులను జల్లెడ పడుతున్నారు.