మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న సీఎం దంపతులు

cm-bonalu1సికింద్రాబాద్ మహంకాళీ అమ్మవారిని సీఎం కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. తల్లికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం సీఎం కేసీఆర్ కు ఆలయ అర్చకులు శాలువా కప్పి ఆశీర్వదించారు.