మహాత్మ గాంధీకి నివాళులర్పించిన ప్రధాని

న్యూఢిల్లీ: 66వ స్వాతంత్ర దినోత్సవం సందర్భాంగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఢిల్లీలోని మహాత్మగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ వద్ద ఈ ఉదయం నివాళులర్పించారు. అనంతరం ప్రధాని ఎర్రకోటకు బయలుదేరారు.