మహిళను సెల్‌ఫోన్‌తో చిత్రీకరించిన గన్‌మెన్‌ అరెస్టు

నర్సాపురం : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో విద్యుత్‌ విశ్రాంతి భవనంలో ఓ మహిళ స్నానం చేస్తుండగా ఎమ్మెల్యే గన్‌మెన్‌ తనయుడు సెల్‌ఫోన్‌తో చిత్రీకరించాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

తాజావార్తలు