మాజీ కేంద్ర మంత్రి కి భగవద్గీత గ్రంధాన్ని బహుకరించిన మహిళా మోర్చా అధ్యక్షురాలు భానుమతి
సికింద్రాబాద్ (జనం సాక్షి ): సికింద్రాబాద్ చిలకలగూడా మున్సిపల్ మైదానంలో బిజెపి సీనియర్ నాయకులు కంటెస్టేడ్ ఎమ్మెల్ బండపల్లి సతీష్ ఏర్పాటు చేసినా మహా గణపతి మండపానికి మొదటి రోజు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి , కేంద్ర మాజీ మంత్రివర్యులు ప్రకాష్ జవదేకర్ దర్శించుకున్నారు.
పూర్ణకుంభంతో, కేంద్ర మాజీ మంత్రివర్యులు ప్రకాష్ జయదేవ్కర్, మంత్రివర్యులు కిషన్ రెడ్డి కి ఘన స్వాగతం పలికిన నెట్ కూడా డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు భానుమతి. అదేవిధంగా భగవద్గీత గ్రంధాన్ని మాజీ మంత్రివర్యులు ప్రకాష్ జవదేకర్ కి బహుకరించరు. ఈ కార్యక్రమంలో మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యామసుందర్ గౌతమ్ , వెంకట్ రమణి మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా విచ్చేసి ప్రత్యేక పూజలు పాల్గొన్నారు.