మాజీ కౌన్సిలర్‌ హత్య

ఘట్‌ కేసర్‌ మండలం జీడిమెట్ల సమీసంలోని ఓ డాబాలో ఈరోజు రాత్రి మందుబాబుల మద్య జరిగిన ఘర్షణ ఒకరి హత్యకు దారితీసింది. ఈ ఘర్షణ లో భువనగిరి మాజీ కౌన్సిలర్‌ అబ్దుల్‌ హుస్సేన్‌ గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యారు.