మాజీ మంత్రికి చంద్రబాబు పరామర్శ

పశ్చిమగోదావరి: అనారోగ్యంతో చికత్స పొందుతున్న మాజీ మంత్రి సీహెచ్‌వీపీ మూర్తి రాజును తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఈరోజు పరామర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో మూర్తిరాజు చికిత్స పొందుతున్నారు.