మాజీ మంత్రి, శాసనసభ్యులు ఈటెల రాజేందర్ ని కలసీ వినతి పత్రం అందజేసిన : రాష్ట్ర బిజెపి నాయకులు కోలన్శంకర్ రెడ్డి

బిజెపి మహేశ్వరం నియోజకవర్గం రాష్ట్ర నేత  కొలను శంకర్ రెడ్డి మాజీ సింగల్ విండో చైర్మన్  నాయకత్వంలోని బిజెపి ప్రతినిధి బృందం గౌరవనీయులు రాష్ట మంత్రివర్యులు శాసనసభ్యులు  ఈటెల రాజేందర్ ని కలవడం జరిగినది ఈ సందర్భంగా ఒక వినతి పత్రం సమర్పించడం జరిగినది  రాష్ట్రంలో  పేద ప్రజలందరికీ డబల్ బెడ్ రూమ్ పథకమును అందించాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించాలని, రైతులు అందరికీ రుణమాఫీని తక్షణమే అమలు చేసే విధంగ  శాసనసభ సమావేశంలో  రాష్ట్ర టీఆరెస్ ప్రభుత్వాన్నీ మెడలు వంచి ఆమలు చేయించాలని విజ్ఞప్తి చేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు  పాల్గొన్నారు.