మాజీ ముఖ్యమంత్రి జనార్ధాన్‌ రెడ్డికి అస్వస్థత

హైదరాబాద్‌: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నేదురుమల్లి జనార్థాన్‌ రెడ్డి అనారోగ్యంతో నిమ్స్‌ ఆసుపత్రిలో చేర్చినారు. నిమ్స్‌ వైద్యులు పరీక్షలు జరిపారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగ ఉన్నట్లుగ తెలిపారు.