మామిడికుదురులో ఓఎన్‌జీసీ గ్యాస్ పైపులైను లీకేజీ
తూర్పుగోదావరి: జిల్లాలోని మామిడికుదురులో ఓఎన్‌జీసీ గ్యాస్ పైపులైన్ లీకవుతుంది. పెట్రోల్‌బంక్ వెనుకవైపున కొబ్బరి తోటలో ఉన్న ఈ పైపునుంచి గ్యాస్, ముడిచమురు పైకి ఉబికి వస్తున్నట్లు సమాచారం.