మావోయిస్టుల కదలికలపై పోలీసుల తనిఖీలు

విజయనగరం: ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దుల్లో సివిల్‌, సీఆర్పీఎఫ్‌ బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు నిఘా వ్యవస్థ నుంచి సమాచారం అందడంతోనే పోలీసులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.