మిషన్ కాకతీయకు హెరిరో విరాళం
హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమంలా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి ప్రముఖ ఔషధ తయారీ సంస్థ హెటిరో భారీ విరాళం అందించింది. ఖమ్మం జిల్లాలో చేపట్టే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం కింద రూ. 2.5 కోట్లు అందించింది.