ముఖ్యమంత్రిని కలిసిన గద్దర్‌

మహబూబ్‌నగర్‌: ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ఉన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు గద్దర్‌ కలిశారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లా ఎత్తి పోతల పథకాన్ని అమలుచేయాలని కోరుతూ ఆయన సీఎంకు వినతి పత్రం సమర్పించారు.