ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు మంగళవారం, ప్రగతి భవన్ లో బాజిరెడ్డి గోవర్దన్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఆర్టీసి అభివృద్ధికోసం సంపూర్ణ సహకారం అందిస్తున్న సీఎం కేసిఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసిఆర్ బాజిరెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి ఏడాది గడచిన సందర్భంగా, ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు గారిని మంగళవారం, ప్రగతి భవన్ లో బాజిరెడ్డి గోవర్దన్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఆర్టీసి అభివృద్ధికోసం సంపూర్ణ సహకారం అందిస్తున్న సీఎం కేసిఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసిఆర్ బాజిరెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.

తాజావార్తలు