ముగిసిన ఆజాద్‌-కేసీఆర్‌ బేటీ

ఢిల్లీ: కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌తో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ భేటీ ముగిసింది. రెండు గంటలపైగా సమావేశంలో తెలంగాన రాష్ట్ర ఏర్పాటు అంశం, హైదరాబాద్‌లో రేపు జరిగే తెలంగాణ మార్చ్‌ గురించి చర్చించారు.