ముగిసిన నేత్రవైద్యం నివారణ సదస్సు
హైదరాబాద్: హైదరాబాద్‌లో నాలుగు రోజులుగా జరుగుతున్న అంధత్వ నివారణ సదస్సు నేటితో ముగిసింది. అధత్వ నిర్మేలనకు సంబంధించి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంకా మెరుగైన పరిశోధనలు జరగాల్సి ఉందని అంతర్జాతీయ అంధత్వ నివారణ సరస్సు అభిప్రాయపడింది. పలు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన నేత్ర వైద్య ప్రముఖులు సదస్సులో పాల్గొన్నారు. నేత్రవైద్యంలో జరుగుతున్న పరిశోధనలపై విస్తృతంగా చిర్చంచారు.