ముగిసిన ప్రజా పద్దుల సంఘ సమావేశం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ప్రారంభమైన ప్రజా హద్దుల సంఘం సమావేశం ముగింసింది. ఈ రోజు జరిగిన సమావేశంలో పలు ప్రభుత్వం పథకాలపై చర్చించారు. హింధుజా, అంబేద్కర్‌ నాలెడ్జి హబ్‌, లేపాక్షిలకు  కేటాయించిన భూములపై చర్చ జరిగింది. పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో పనులు ప్రారంభం కాకపోతే వాటిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పీఏసీ సూచించింది.