ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: ఈ రోజు ముగిసిన ట్రేడింగ్‌లో సన్సెక్స్‌ 1.99 పాయింట్ల స్వల్ప ఆధిక్యంతో 17,105.30 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 4.40 పాయింట్ల నష్టపోయి 5192.85 వద్ద ముగిశాయి. బజాజ్‌ ఆటో, టీసీఎష్‌, భెల్‌, ఓఎన్‌జీజీల షేర్లకు వాటిల్లింది. విప్రో, డా.రెడ్డీన్‌, ఐటీసీ, భారతీ ఎయిర్‌ టెల్‌. తదితర కంపెనీల షేర్లు లాభాలు గడించాయి. రూపాయి బలహీనతతో పాటు అమ్మకాలపై ఒత్తిళ్లు ఎక్కువగా ఉండలం మార్కెట్‌పై ప్రభావాన్ని చూపింది.