మునిస్పల్ పాఠశాలల విద్యార్థులతో బాబు వీడియో కాన్ఫరెన్స్..

హైదరాబాద్ : మున్సిపల్ పాఠశాలల విద్యార్థులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యాలపై డీఈవోలకు సీఎం మార్గనిర్దేశం చేస్తున్నారు.